Breaking News

వందే భారత్‌కు ప్రశాంతి నిలయంలో స్టాపింగ్‌...


Published on: 04 Dec 2025 14:04  IST

కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్(Vande Bharath Express‏)ను ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లోనూ నిలపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలును జనవరి 2వ తేదీ నుంచి ఎస్‌ఎ్‌సపీఎన్‌ స్టేషన్‌లో రెండు నిమిషాలసేపు స్టాపింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఈ రైలు వేళలను కూడా సవరించినట్లు తెలిపారు. ఇకపై ఈ రైలు ఉదయం 6-10 గంటలకు బయలుదేరుతుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి