Breaking News

పేదల ఊటీ.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..


Published on: 04 Dec 2025 14:57  IST

శ్రీకాకుళం జిల్లా కేంద్రం సముద్ర తీరానికి సమీపంలోనే ఉంటుంది. అంతేకాదు నగరానికి ఒక మణిహారంలా శ్రీకాకుళం నగరం గుండానే నాగావళి నది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం చుట్టూ ఉండే పచ్చని పొలాలు,పల్లె వాతావరణం శ్రీకాకుళంకి వచ్చే వారిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు వేసవి కాలంలో సాయంత్రం అయితే చాలు సముద్ర తీరం నుంచి వీచే గాలులకు శ్రీకాకుళంలో వాతావరణం త్వరగా చల్లబడుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం ఇక్కడ కాస్త చల్లగా ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి