Breaking News

నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సునీత..


Published on: 04 Dec 2025 15:19  IST

తాను తోపునని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‏రెడ్డివి మాటల్లో కోతలు తప్పా... చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేని దద్దమ్మ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తోపుదుర్తి గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ లేక గత కొన్ని సంవత్సరాలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి