Breaking News

ఖాళీ కుర్చీలకు రేవంత్‌ స్పీచ్‌..


Published on: 04 Dec 2025 16:42  IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad) నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన (Praja Palana) విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బహిరంగ సభాస్థలికి చేరుకునే సరికే ఖాళీకుర్చీలు మిగలడంతో వాటికే తన ప్రసంగాన్ని అప్పజెప్పారు. మధ్యాహ్నం ప్రారంభం కావాల్సిన సభ మూడు గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఇటు కాంగ్రెస్‌ శ్రేణులూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి.

Follow us on , &

ఇవీ చదవండి