Breaking News

ఆరాటం ముందు ఆటంకం ఎంత?.


Published on: 04 Dec 2025 16:52  IST

‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ అంటూ కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి (Pamela Satpathy) మరోసారి తన గాత్రం వినిపించారు. నగరంలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఈ పాట పాడగా, దివ్యాంగులకు స్ఫూర్తిగా మారింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల కోసం రూపొందించిన దివ్యదృష్టి యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి