Breaking News

ప్లాస్టిక్‌ బాటిల్స్ అంత ప్రమాదమా..?


Published on: 04 Dec 2025 17:57  IST

ప్లాస్టిక్ బాటిళ్లు చాలా తేలికగా ఉంటాయి. అందువల్ల ప్రయాణంలో వీటిని తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుంది. దాదాపు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు ఖచ్చితంగా ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకెళ్లుతారు. అయితే, ఈ బాటిళ్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటిళ్లు ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని పలు దేశాల శాస్త్రవేత్తలు తేల్చారు.

Follow us on , &

ఇవీ చదవండి