Breaking News

యువతిపై రౌడీ షీటర్ అత్యాచారం.!


Published on: 05 Dec 2025 12:28  IST

నగరంలో అర్ధరాత్రివేళ అమానుషం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు రౌడీ షీటర్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆమెను కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయ భవనంలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హడావుడిగా కేసు నమోదు చేసినట్టు సమాచారం.ప్రస్తుతం బాధిత యువతిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి