Breaking News

అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు..


Published on: 05 Dec 2025 15:09  IST

వెస్టిండిస్ ఆల్‌రౌండర్, కేకేఆర్ డేంజరెస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026కి కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రిటైన్ చేసుకోలేదు. తర్వాత రస్సెల్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కేకేఆర్(KKR) యాజమాన్యం అతడిని పవర్ కోచ్‌గా నియమించుకుంది. ఈ నేపథ్యంలో రస్సెల్ ఐపీఎల్ వీడ్కోలు నిర్ణయంపై తొలిసారి స్పందించాడు.

Follow us on , &

ఇవీ చదవండి