Breaking News

క్లౌడ్‌ఫ్లేర్ మళ్ళీ డౌన్


Published on: 05 Dec 2025 16:19  IST

కనీసం నెల రోజులు కూడా కాకముందే మళ్ళీ పెద్ద సమస్య ఏర్పడింది. దింతో జెరోధా, క్విల్‌బాట్ (Quillbot) లాంటి చాలా వెబ్‌సైట్‌లు పనిచేయకుండ ఆగిపోయాయి. ఆశ్చర్యకరంగా చాలా నమ్మకమైన యాప్‌లలో ఒకటైన డౌన్‌డిటెక్టర్ (DownDetector) కూడా ఆగిపోయింది. భారతదేశంలో చాలా మంది వాడే ఫైనాన్స్ యాప్ అయిన జెరోధా కూడా అదే ఎర్రర్‌ చూపిస్తోంది. అంతేకాకుండా డిజైనర్లు, ఆర్టిస్టులు ఎక్కువగా ఉపయోగించే కాన్వా (Canva) కూడా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి