Breaking News

బెనిఫిట్‌ షోలపై సీఎం యూటర్న్‌..


Published on: 05 Dec 2025 16:39  IST

ఆటకోసం దేన్నైనా తప్పించడమూ సీఎంకు వెన్నతో పెట్టిన విద్యే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ-2 నేడు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరలను పెంచుకునేందుకు సర్కార్‌ అనుమతి ఇచ్చింది. అదీకాకుండా గురువారం రాత్రి 8 గంట లకు మొదలయ్యే ప్రీమియర్‌ షోలకు టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించడం, డిసెంబర్‌ 5 నుంచి 7 వరకు సింగిల్‌ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునేందుకూ రేవంత్‌ సర్కార్‌ అనుమతినిచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి