Breaking News

త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం..


Published on: 05 Dec 2025 17:06  IST

నంద‌మూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను  తాజా చిత్రం ‘అఖండ 2’ విడుదల వాయిదా పడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒక సినిమా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సురేష్ బాబు ‘అఖండ 2’ ఇష్యూ గురించి ప్రస్తావిస్తూ.. నేను కూడా ఆ స‌మ‌స్య గురించి మాట్లాడాటానికే వెళ్లాను. త్వరలోనే ‘అఖండ 2’ సమస్య పరిష్కారమవుతుంది అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి