Breaking News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత..


Published on: 08 Dec 2025 11:52  IST

శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. కన్నూర్–హైదరాబాద్, ఫ్రాంక్‌ఫర్ట్–హైదరాబాద్, లండన్–హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలకు బాంబు పెట్టినట్లు ఈ మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.ఆ మూడు విమానాలు ఎయిర్‌‌‌‌పోర్టులో దిగిన వెంటనే అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి