Breaking News

టికెట్ల ధరలపై పరిమితి విధిస్తున్నాం


Published on: 08 Dec 2025 12:01  IST

ప్రముఖ విమాయయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన కార్యాచరణ సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా చూసేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సమస్యల వల్ల డిమాండ్-సప్లై మధ్య ఏర్పడిన అంతరాన్ని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు విపరీతంగా పెరగడంతో ఎయిరిండియా(Air India) స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి