Breaking News

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఆసక్తికర ట్వీట్


Published on: 08 Dec 2025 14:31  IST

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇవాళ(సోమవారం) నుంచి రెండు రోజులపాటు అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే , గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును  తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి గ్లోబల్ సమ్మిట్‌ కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని సీఎం చంద్రబాబు చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్‌ దృష్ట్యా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు సీఎం చంద్రబాబు.

Follow us on , &

ఇవీ చదవండి