Breaking News

మెదడు కణాలతో కంప్యూటర్లు..


Published on: 08 Dec 2025 16:07  IST

మానవ మెదడు కణాలతో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను తయారు చేసే రోజులు రాబోతున్నాయి. డీఎన్‌ఏ, ప్రొటీన్లు లేదా సజీవ టిష్యూ (ప్రయోగశాలలో పెంచిన న్యూరాన్లు) ఈ బయో కంప్యూటర్‌లో కంప్యుటేషనల్‌ టాస్క్స్‌ను నిర్వహిస్తాయి. ఈ ప్రక్రియలో న్యూరాన్లను వృద్ధి చేయడం, వాటిని ఆర్గనాయిడ్స్‌గా పిలిచే చిన్న క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం, ఆ తర్వాత ఈ క్లస్టర్లను ఎలక్ట్రోడ్స్‌కు అనుసంధానం చేయడం ఉంటాయి. అనంతరం వాటిని చిన్న కంప్యూటర్లుగా వాడుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి