Breaking News

అయ్యగారి కెరీర్ ని నిలబెట్టడానికి ఎన్టీఆర్


Published on: 08 Dec 2025 17:22  IST

ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు హీరోల ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ, అక్కినేని వారసుడు అఖిల్ కి మాత్రం స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ (NTR, చరణ్ లు అన్నయ్యలతో సమానం. ఈ విషయాన్ని అఖిల్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. వీరి ముగ్గురి మధ్య బంధం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక ఆ బంధంతోనే ఎన్టీఆర్.. అయ్యగారి కెరీర్ ని నిలబెట్టడానికి చాలా ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో అఖిల్ సీక్రెట్ మీటింగ్ టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది.

Follow us on , &

ఇవీ చదవండి