Breaking News

బరోడా ప్లేయర్ విధ్వంసం..ప్రపంచ రికార్డును సమం


Published on: 08 Dec 2025 17:25  IST

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) 2025లో తమ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో బరోడా వికెట్ కీపర్-బ్యాటర్ అమిత్ పాసి(Amit Pasi) 55 బంతుల్లో114 పరుగులతో టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోరు సాధించి.. ఓ ప్రపంచ రికార్డు(world record,)ను సమం చేశాడు. ఈ టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని జింఖానా మైదానం వేదికగా ఇవాళ (సోమవారం) బరోడా, సర్వీసెస్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా బరోడా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అమిత్‌ పాసి.. సెంచరీతో (114) సత్తా చాటాడు.

Follow us on , &

ఇవీ చదవండి