Breaking News

ప్రియుడు కాదు.. రాక్షసుడు..


Published on: 08 Dec 2025 17:43  IST

సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో దారుణం వెలుగు చూసింది. పెళ్లి ఒప్పుకోలేదని తను ప్రేమించిన యువతిపై కక్ష పెంచుకున్న ఓ ప్రేమోన్మాది.. పట్టపగలు యువతి ఇంట్లోకి చొరబడి.. ఆమెను అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన పవిత్ర అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ను అక్కడే పడేసి పారిపోయాడు నిందితుడు ఉమాశంకర్.

Follow us on , &

ఇవీ చదవండి