Breaking News

ఓటెయ్యడానికి రారాదె...


Published on: 09 Dec 2025 10:45  IST

గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటుకు కూడా సర్పంచ్ స్థానాలను తారుమారు చేసే శక్తి ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాన్ లోకల్ ఓటర్లకు ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో భీమదేవరపల్లి, కమలాపుర్, ఎల్కతుర్తి మండలాలు, రెండో విడతలో పరకాల, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు, మూడో విడతలో దామెర, ఆత్మకూరు, శాయంపేట, నడికూడ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి