Breaking News

ఇదేందిరా నాయనా.. ఎగబడి కొంటున్నారు..


Published on: 09 Dec 2025 15:30  IST

టాటా మోటార్స్ కాంపాక్ట్ SUV, నెక్సాన్, నవంబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి సుజుకి హ్యుందాయ్, మహీంద్రా వంటి కంపెనీల కార్లను అధిగమించింది. నెక్సాన్ నవంబర్‌లో 22,434 యూనిట్లను విక్రయించింది. ఇది వరుసగా నంబర్‌ 1 స్థానంలో కొనసాగుతోంది. అక్టోబర్‌లో అమ్మకాలు 22,083 యూనిట్లు, సెప్టెంబర్‌లో 22,573 యూనిట్లు.ఆసక్తికరంగా గత మూడు నెలలుగా నెక్సాన్ ప్రతి నెలా 22,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది.

Follow us on , &

ఇవీ చదవండి