Breaking News

ఆండ్రీ రస్సెల్ అదిరిపోయే రికార్డ్..


Published on: 09 Dec 2025 15:53  IST

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు ఐపీఎల్ లోనూ రస్సెల్ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అందరికి తెలిసిందే. ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రస్సెల్.. తాజాగా ఎవరీకి సాధ్యం కాని రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 5000పైగా పరుగులు, 500పైగా వికెట్లు, 500పైగా సిక్సర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రస్సెల్ చరిత్ర సృష్టించాడు.

Follow us on , &

ఇవీ చదవండి