Breaking News

ఈ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా?


Published on: 09 Dec 2025 16:22  IST

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 16న టైర్‌ 1 ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేసింది. తుది అన్సర్‌ కీ రూపొందిచి, ఆ వెనువెంటనే ఫలితాలను కూడా కమిషన్ వెల్లడించనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 28,14,604 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి