Breaking News

ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్..


Published on: 09 Dec 2025 17:00  IST

రైల్వేశాఖ వెయిటింగ్ టికెట్లపై గణాంకాలు, నియమాలను విడుదల చేశాయ.సగటున దాదాపు 21 శాతం మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుని రద్దు చేసుకుంటున్నారు. ఇక టికెట్ బుక్ చేసుకున్నవారిలో 4 నుంచి 5 శాతం మంది రైలు ఎక్కడం లేదు. ఇక అత్యవసర కోటా చాలా సమయాల్లో పూర్తి అవ్వడం లేదు. దీంతో ఈ కోటా వెయిటింగ్ లిస్ట్‌గా మార్చుతారు. మొత్తం సీట్లలో 25 శాతం ఖాళీగా మారే అవకాశముంది. దీనిని బట్టి మీ టికెట్ కన్ఫామ్ అవుతుందో.. లేదో మీరే లెక్కులు వేసుకోవచ్చన్నమాట.

Follow us on , &

ఇవీ చదవండి