Breaking News

పోరు కొనసాగితే... పాక్‌ గుల్లే!


Published on: 10 May 2025 14:39  IST

భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం పాకిస్థాన్‌ను ఆర్థికంగా కుదేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్‌ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్‌కు ఏ మాత్రం లేదు. అంతర్గత ఖజానా పూర్తిగా ఖాళీఅయి చాలాకాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోలు వరకూ అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధార పడే ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవిప్పుడు దాదాపు నిండుకున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి