

దేశంలోని ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2025 పరీక్షకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. మే 18న రెండు పేపర్లు (ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్- 1 ; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్- 2)గా జరిగే JEE Advanced అడ్మిట్ కార్డులను ఐఐటీ కాన్పుర్ డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
ఆడపులికి క్లీంకార పేరు..
Continue Reading...
-
- 20 Jun,2025
మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..
Continue Reading...
-
- 20 Jun,2025
మరణించిన మెడికోల కుటుంబాలకు భారీ విరాళం!
Continue Reading...
-
- 20 Jun,2025
విశాఖలో రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్య సాయం..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఖతార్ ఎయిర్‌బేస్‌లో కన్పించని అమెరికా విమానాలు..!
Continue Reading...
-
- 20 Jun,2025
20 బిలియన్ల డాలర్లు రాసిచ్చిన టెలిగ్రాం ఓనర్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని