Breaking News

కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం


Published on: 03 Jan 2026 15:08  IST

గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని ఏపీ ఉపముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.జగిత్యా ల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని నేడు ఏపీ డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు.తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి