Breaking News

ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ఔట్


Published on: 03 Jan 2026 15:10  IST

ఎన్నో విమర్శలు.. ఆరోపణలు.. వీటన్నింటి నడుమ బంగ్లాదేశ్ ఆడగాడిని ఐపీఎల్ ఫ్రాంచైజీలోని కేకేఆర్ జట్టు దక్కించుకోలేకపోయింది. పొరుగు దేశంలో మత అల్లర్లు, హింసాత్మక ఘటనలు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్‌లోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి