Breaking News

ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి..


Published on: 06 Jan 2026 10:59  IST

ఫాల్కన్ స్కామ్ కేసులో(Falcon Scam Case)పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు,ఫాల్కన్ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు.గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్ దీప్‌ను పోలీసులు పట్టుకున్నారు.ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో ఫాల్కన్ ఎండీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ ఎండీపై ఇప్పటికే ఎల్ఓసీ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వచ్చిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి