Breaking News

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ ఎందుకు కన్నేశారు?


Published on: 06 Jan 2026 11:26  IST

వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించి అనూహ్యంగా అమెరికాకు తీసుకుపోయిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ విషయంలో కఠినంగా మాట్లాడుతుండడం ఐరోపా దేశం డెన్మార్క్‌లో గుబులు రేపుతోంది. అమెరికాకు రక్షణపరంగా ఎంతో కీలకమని భావిస్తున్న గ్రీన్‌లాండ్‌ను గుప్పిటపట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. గ్రీన్‌లాండ్‌ చాలా కీలకమని డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడే కొత్త కాదు.అధ్యక్షుడిగా తన తొలి పదవీ కాలంలోనే ఆయన ఈ అంశంపై మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి