Breaking News

పాదాల మండపానికి పూర్వవైభవం!


Published on: 06 Jan 2026 11:29  IST

కలియుగ వైకుంఠనాథుని దర్శనానికి తిరుమల కొండకు పయనమయ్యే భక్తులు.. ఆ అడుగు తీసి వేసే ముందు భక్తిభావంతో నమస్కరించేది అలిపిరిలోని ‘పాదాల మండపం’ వద్దే. శ్రీవారి పాదముద్రలతో అత్యంత ప్రాముఖ్యతగల, చారిత్రక మండపానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయి. పుణెకు చెందిన ‘లార్డ్‌ వేంకటేశ్వర ఛారిటబుల్‌ అండ్‌ రిలిజియస్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో దాదాపు రూ.4-5 కోట్ల వ్యయంతో మండప జీర్ణోద్ధరణ పనులు చేపట్టనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి