Breaking News

పైర‌సీకి.. ఇక చెల్లు! TFCC కీలక ముందడుగు


Published on: 06 Jan 2026 11:37  IST

డిజిటల్ యుగంలో సినిమా పరిశ్రమకు అతిపెద్ద సవాలుగా మారిన ఆన్‌లైన్ పైరసీని అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక ముందడుగు వేసింది. ఈ దిశగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సినిమా విడుదలైన వెంటనే జరుగుతున్న పైరసీపై రియల్‌టైమ్ నిఘా, పైరసీ కంటెంట్‌ను త్వరితగతిన తొలగింపు, అలాగే నేరస్తులపై సమన్వయంతో కూడిన చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి