Breaking News

ఏపీలో పోలీసుల ఆపరేషన్..


Published on: 06 Jan 2026 12:12  IST

తిరుపతి జిల్లాలోని వడమాలపేట మండలంలో ఎస్ఐ హరీశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. పుత్తూరు నుంచి వడమాలపేట మీదుగా రేణిగుంట వైపు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఓ లారీలో తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు పోలీసులు సోదాలు జరిపి భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద ఎస్ఐ హరీష్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి