Breaking News

కోనసీమలో బ్లోఅవుట్‌.!


Published on: 06 Jan 2026 12:14  IST

ఆకాశన్నంటేలా ఎగిసిన అగ్నిజ్వాలలు ఎగిశాయి. కొబ్బరి తోటల్ని ఆజ్యంగా మలుచుకున్నాయి. సైరన్‌ సౌండ్‌ కన్నా వేగంగా ఎగిసిన మంటలు 100 అడుగుల పైకి చెలరేగాయి..ధీటుగా పోటెత్తిన పొగమేఘాలు కిలోమీటర్ల మేర వరకు ప్రభావం చూపాయి.కరెంట్‌ సరఫరా నిలిపివేయడంతో గ్రామాలు చీకట్లో మగ్గాయి. జనం బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు. ఓఎన్జీసీ ఎక్స్‌పర్ట్స్‌ టీములు, అధికార యంత్రాంగం ఎంత కంట్రోల్‌ చేసే ప్రయత్నాలు చేసినా సరే గ్యాస్‌ మంటలు అదుపులోకి రావడంలేదు.

Follow us on , &

ఇవీ చదవండి