Breaking News

గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని భారీ మోసం..


Published on: 06 Jan 2026 12:51  IST

ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గ్రూప్–1 వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలకు (Group-1 Exam) సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి