Breaking News

ఉద్యాన పంటల వారీగా ప్రణాళికలు: అచ్చెన్న


Published on: 06 Jan 2026 12:53  IST

రాష్ట్రంలో ఉద్యాన రైతులు పండించే పంటలకు ప్రణాళికలను పంటల వారీగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో ఉద్యానశాఖపై డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘కోకో సహా అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదించాలి. సూక్ష్మసేద్య పరికరాలు కోరిన ప్రతి ఉద్యాన రైతుకు అందించాలి.

Follow us on , &

ఇవీ చదవండి