Breaking News

విజయవాడ జైలుకు జోగి సోదరులు


Published on: 06 Jan 2026 14:44  IST

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను, ఆయన సోదరుడు రామును సోమవారం విజయవాడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన జోగి సోదరులను మూడు రోజుల కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిం దే . కస్టడీ గడువు ముగియడంతో ఆదివారం రాత్రి వారిని ఎక్సైజ్‌ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. రాత్రి పొద్దుపోవడంతో అక్కడి నుంచి మదన పల్లె సబ్‌జైలుకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి