Breaking News

లక్‌ ఎవరిదో మరి.. 111 ప్లాట్లకు 2,685 దరఖాస్తులు


Published on: 06 Jan 2026 14:47  IST

అల్పాదాయ వర్గాల కోసం హౌసింగ్‌ బోర్డ్‌ ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోళ్లకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన ఎల్‌ఐజీ ప్లాట్లను విక్రయించేందుకు హౌసింగ్‌ బోర్డ్‌ డిసెంబర్‌ 16న నోటిఫికేషన్‌ ఇచ్చింది. మొత్తం 3,096 దరఖాస్తులు రాగా, గచ్చిబౌలి లోని 111 ప్లాట్ల కోసం 2,685 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఖమ్మం ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తుల గడువును ఈనెల 8వరకు పొడిగించారు. 

Follow us on , &

ఇవీ చదవండి