Breaking News

మేనేజర్ ఓవరాక్షన్..ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..


Published on: 06 Jan 2026 15:05  IST

సెలవు కోరితే.. చులకనగా మాట్లాడిన మేనేజర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఓ ఉద్యోగిని. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె తల్లి అనారోగ్యానికి గురవడంతో.. ఆమెకు సహాయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తనకు కొద్ది రోజులు సెలవు కావాలని.. విజ్ఞప్తి చేసింది.  మేనేజర్ అమార్యదకరంగా మాట్లాడి సెలవులు ఇవ్వడం కుదరదు.’ అని సమాధానం ఇచ్చాడు.ఆమె వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి