Breaking News

భారత క్రికెట్‌ ధీరుడు..హ్యాపీ బర్త్‌డే పాజీ!


Published on: 06 Jan 2026 16:06  IST

356 అంతర్జాతీయ మ్యాచులు.. 9038 పరుగులు.. 687 వికెట్లు.. మరీ ముఖ్యంగా నిలబడటం కూడా తెలియని ‘భారత్ క్రికెట్’ను పరుగులు పెట్టించిన ధీరుడు. 1983 ప్రపంచ కప్‌ను సగర్వంగా టీమిండియా ముద్దాడేలా చేసిన ఘనడు.. ది లెజెండ్ ఆఫ్ ఆల్ టైం ‘కపిల్ దేవ్’. ‘1983 ప్రపంచ కప్ భారత్ గెలిచింది’ అనే కన్నా.. ‘కపిల్ దేవ్ గెలిపించాడు’ అనడంలో అతిశయోక్తే లేదు.ఈ అపూర్వ విజయాన్నందించిన కపిల్ దేవ్ నేడు (జనవరి 6) 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి