Breaking News

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..


Published on: 06 Jan 2026 16:14  IST

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటికీ లబ్ది పొందినవారి కోసం మరో అవకాశం కల్పిస్తోంది. వీరిని పథకంలో చేర్చేందుకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ప్రతీ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజా పాలన అధికారులను నియమించింది. వీరి ద్వారా మీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి మిమ్మల్ని ఆయా పథకాల లబ్దిదారుల జాబితాల్లో చేర్చుతారు.

Follow us on , &

ఇవీ చదవండి