Breaking News

22 వేల గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగాలు..


Published on: 06 Jan 2026 17:10  IST

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్‌ అండ్‌ టీ వంటి తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనవరి 21, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి