Breaking News

ఈ తేనె బంగారం కన్నా విలువైనది..


Published on: 06 Jan 2026 17:30  IST

ఎల్విష్ తేనె తేనె సాధారణంగా తేనె తుట్టెల్లో లాగా పెంపక కేంద్రాల్లో దొరకదు. ఇది టర్కీలోని ఆర్ట్విన్ నగరంలో.. దాదాపు 1800 మీటర్ల లోతైన గుహలో సహజ సిద్ధంగా లభిస్తుంది. అత్యంత లోతైన ప్రదేశం నుంచి ఈ తేనెను సేకరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ గుహల చుట్టూ మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ పెరిగే అరుదైన ఔషధ మొక్కల నుంచి తేనె టీగలు మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. అందుకే ఈ తేనెలో ఎంతో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి