Breaking News

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు


Published on: 06 Jan 2026 17:49  IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (Election Commission) మంగళవారం ప్రచురించింది. మొత్తం 15.44 కోట్ల ఓటర్లలో 12.55 కోట్ల (81.30 శాతం)మంది ఓటర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో 2.17 కోట్ల మంది శాశ్వతంగా వేరేచోటికి షిఫ్ట్ అయ్యారు. 46.25 లక్షల మంది మరణించారు.

Follow us on , &

ఇవీ చదవండి