Breaking News

దీపికా పదుకొణె బాడీగార్డ్ జీతం..!


Published on: 07 Jan 2026 17:00  IST

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే జనవరి 5న 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ చెప్పారు.ఈ క్రమంలోనే దీపికాకు ఆమె బాడీగార్డ్ జలాలుద్దీన్ షేక్ బర్త్ డే విషెస్ చెప్పారు. అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుం ది.దీంతో అతడి జీతం ఎంత ఉంటుందనే విషయంపై ఇప్పుడు నెట్టింట ఆరా తీస్తున్నారు. నివేదికల ప్రకారం 2024–2025 నాటికి జలాలుద్దీన్ సంవత్సరానికి దాదాపు రూ. 1.2 కోట్లు జీతం తీసుకున్నాడట.

Follow us on , &

ఇవీ చదవండి