Breaking News

సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేశాడుగా..


Published on: 07 Jan 2026 17:08  IST

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పాడు. 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగే ట్రం చేసిన డుప్లెసిస్.. తన కెరీర్‌లో ఆడిన మొదటి 108 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాలేదు. ఇది క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని అరుదైన ఘనతగా చరిత్రలో ఉంది. అవుట్ కాకుండా ముందు వరకు డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌లో 28 ఇన్నింగ్స్‌లు, వన్డేల్లో 60 ఇన్నింగ్స్‌లు, టీ20ల్లో 20 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Follow us on , &

ఇవీ చదవండి