Breaking News

ఏపీలోని రైతులకు తీపికబురు..


Published on: 07 Jan 2026 17:16  IST

ఏపీలో రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మంత్రి నారాయణ శుభవార్త అందించారు. రాజధాని రైతుల బ్యాంక్ రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 6 వరకు తీసుకున్నట్లు రుణాలను మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.1.50 లక్షల వరకు బ్యాంక్ లోన్లను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమానులో బుధవారం మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా రెండో విడత రాజధాని భూసమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి