Breaking News

“అన్వేష” పేరుతో 2026లో ఇస్రో తొలి ప్రయోగం..


Published on: 07 Jan 2026 17:52  IST

2026లో భారీ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అందులో ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు చేసింది. తాజాగా జరుగుతున్న పీఎస్ఎల్వి సి.62 ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనున్న ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ సిరీస్‌లో తొలిసారిగా ప్రత్యేక నామకరణం చేసింది ఇస్రో. శత్రుదేశాల కదలికలను గుర్తించేందుకు ఇస్రో చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల పరంపరలో ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేష అనే నామకరణం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి