Breaking News

చికెన్‌లో పెరుగు వేసి వండుతున్నారా?


Published on: 07 Jan 2026 18:01  IST

పెరుగు చల్లటి, పుల్లటి స్వభావం కలిగి ఉంటుంది. చికెన్ వేడి స్వభావంతో ఉంటుంది. అందువలన ఈ రెండింటి కలిపి తినడం వలన కడుపు సమస్యలు వస్తాయంట. ముఖ్యంగా అజీర్ణం, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట.అంతే కాకుండా పెరుగులో ఉండే యాసిడ్స్, చికెన్‌లో ఉండే ప్రోటీన్‌తో కలవడం, అలాడే, చికెన్, పెరుగు కలిపి తినడం వలన కొంత మందికి విరేచనాల వంటి సమస్యలు ఎదురు అవుతాయి.అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Follow us on , &

ఇవీ చదవండి