Breaking News

అర్జున్ టెండుల్కర్ వివాహం! డేట్ ఫిక్సైనట్టేనా..


Published on: 07 Jan 2026 18:26  IST

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) నిశ్చితార్థం గతేడాది జరిగింది. ముంబై పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్చ్‌లోనే వారు పెళ్లిపీటలెక్కనున్నట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై సచిన్ కుటుంబం స్పందించాల్సి ఉంది

Follow us on , &

ఇవీ చదవండి