Breaking News

రెండు బస్సుల నలిగిపోయిన ఆటో..


Published on: 07 Jan 2026 18:40  IST

ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. భువనేశ్వర్‌లోని రుపాలి స్క్వేర్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ఆటో రిక్షాను వెనుక నుంచి బస్సు ఢీ కొట్టడంతో 62 ఏళ్ల ఆటో డ్రైవర్ మరో వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటో వెనుక నుంచి ఒక బస్సు వచ్చి బలంగా ఢీకొట్టింది. ముందున్న బస్సు, వెనకున్న బస్సు మధ్య ఆటో నుజ్జు నుజ్జయింది.

Follow us on , &

ఇవీ చదవండి